Home » Sweets N Deserts » కోవా నువ్వుల లడ్డు


 

కోవా నువ్వుల లడ్డు

 

కావాల్సిన పదార్థాలు:

కోవా - 1/2కప్పు

నువ్వు -1/2కప్పు

చక్కెర లేదా బెల్లం- 1/2కప్పు

బాదం -1 కప్పుకు సమానం

తయారీ విధానం:

దశ 1:

ఒక బాణలిలో తెల్ల నువ్వులను వేసి రంగు మారే వరకు వేయించాలి. వేయించిన నువ్వులను గ్రైండ్ చేయండి.

దశ 2:

బాణలిలో కోవా వేసి వేయించాలి. కొవా కరగడం ప్రారంభించినప్పుడు కొద్దిగా నెయ్యి వేయండి.

దశ 3:

ఒక గిన్నె తీసుకుని పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ వేడి వేడి కోవాలో వేసి కలపాలి. చివరగా పంచదార పొడి వేయాలి. బాదం పొడి కానీ...చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోని వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కలిపి మీకు నచ్చిన పరిమాణంలో లడ్డులను తయారు చేసుకోండి.

దశ 4:

ఈ లడ్డులను గాలి చొరబడని డబ్బాలో కనీసం ఒక వారం పాటు నిల్వ చేసుకోవచ్చు.


Related Recipes

Sweets N Deserts

మల్టిగ్రేయిన్ లడ్డూ

Sweets N Deserts

మలీద లడ్డు (బతుకమ్మ స్పెషల్)

Sweets N Deserts

మోతీచూర్ లడ్డూ

Sweets N Deserts

ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు

Sweets N Deserts

కోవా నువ్వుల లడ్డు

Sweets N Deserts

Rava Laddu

Sweets N Deserts

Ravva Laddu

Sweets N Deserts

Kova Kajjikayalu (Diwali Special)