ఉసిరికాయతో కూర ( కార్తీక మాసం ప్రత్యేకం)

 

రాచ ఉసిరికాయలు, ఉల్లి టమటా ముక్కలు, పోపు గింజలు, ధనియాల పొడి, నూనె మొ.. దినుసులతో ఉసిరికాయ కూర తయారీ విధానం భారతీ గారి కిచెన్ నుండి కార్తీక మాసం ప్రత్యేకం..

https://www.youtube.com/watch?v=p3o-69_5R4Q