సేమ్యా బాత్ రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు
సేమ్యా - 2 కప్పులు (ఉడికించినవి)
పసుపు - అర  స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్లు
నూనె - రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయ -  ఒకటి,
నిమ్మ రసం -  అర స్పూన్
పచ్చి బఠాని - అర కప్పు
ఆవాలు -  అర టీ స్పూన్
శెనగపప్పు. - రెండు టీ స్పూన్లు

 

తయారు చేయు విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి  గిన్నె పెట్టి   అందులో ఆయిల్  వేసి  కాగిన తర్వాత శెనగపప్పు,ఆవాలు వేసి  తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉడికించు కున్న పచ్చి బఠాని వేసి వేయించాలి.ఇప్పుడు  ఉప్పు పసుపు వేసి కలిపి రెండు నిముషాల తరువాత ఉడికించి పెట్టుకుని ఉన్న సేమియాను వేసి కలపి కొద్ది సేపు ఉడికాక  చివరిలో  నిమ్మరసం వేసి సర్వింగ్  బౌల్ లోకి తీసుకోవాలి.