కడాయ్ పనీర్‌‌ రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

పనీర్ - 200 గ్రాములు

టొమాటాలు - 3

బటర్ - 50 గ్రాములు

ఉల్లిపాయ - 2

జీడిపప్పు  - 50 గ్రాములు

కొత్తిమీర - కొద్దిగా జీ

రాపొడి - అర టీ స్పూను

పంచదార - అర టీ స్పూను

రెడ్ కలర్ - చిటికెడు

ఉప్పు - తగినంత;

కారం : రెండు స్పూన్లు

మెంతిపొడి - అర టీ స్పూను

నూనె - టీ స్పూను

పసుపు - అర టీ స్పూను

 

తయారీ విధానం:

ముందుగా ఉల్లిపాయ,టమాటో ,జీడిపప్పు విడి విడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

అందులో బటర్ వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు పేస్ట్, టొమాటో పేస్ట్ వేసివేయించాలి.

స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను వేయించి పక్కన ఉంచుకోవాలి.

అందులో కారం, మెంతిపొడి, పంచదార, జీరాపొడి, పసుపు, రెడ్‌కలర్,ఉప్పు వేసి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి.

తరువాత వేయించిన పనీర్ ముక్కలను గ్రేవిలో వేసి బాగా కలపాలి. చివరిలో కొత్తిమీర వేసి దించేయాలి.

ఈ కర్రీ చపాతితో తింటే చాలా టేస్టీగా వుంటుంది.