జీడిపప్పు టమాటా  కర్రీ  రెసిపి

 

 

 

 

కావలసినవి :

టమాటాలు : అర కేజి

అల్లం పేస్టు : 2 స్పూన్ల

యాలుకలు : 4

దాల్చిన చెక్క : ఒక చెక్క

లవంగం : 4

జీడిపప్పు : 150 గ్రాములు

కొబ్బరి : సరిపడా

గరంమసాలా :1 స్పూను

మిరపపొడి :1 స్పూను

పంచదార : 1 స్పూన్

ఉప్పు : తగినంత

వాలు : సరిపడా

జీలకర్ర : 1 స్పూను

నూనె : తగినంత'

 

తయారీ విధానం:

* జీడిపప్పును కొంచం సేపు నీళ్ళలో నానపెట్టుకోవాలి.

* తర్వాత టమాటాలు కట్ చేసుకుని కొన్ని పేస్టు కోసం కొన్ని కర్రీ కి పెట్టుకోవాలి

* టమాటాలు మిగిలిన మసాల పదార్ధాలన్నీ కలిపి గ్రైండ్ చెయ్యండి.

* స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు,వెయ్యాలి

* ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసి కొద్దిగా చెక్కర వేసి మగ్గనివ్వాలి

* తర్వాత పక్కనపెట్టుకున్న టమాటా ముక్కలు జీడిపప్పు వేసి కొంచాసేపు ఆగి కారం , గరం మసాల వేసి ఉడికాక దించేయాలి...