దొండకాయ మసాల రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

దొండకాయలు: 150 గ్రాములు

జీలకర్ర: ఒకటిన్నర స్పూన్స్

ఎండుమిర్చి: 4

నూనె: సరిపడగా

ఆవాలు: ఒకటిన్నర స్పూన్

మినప్పప్పు: ఒకటిన్నర స్పూన్

కరివేపాకు: తగినంత

వెల్లుల్లి :5 రెబ్బలు

ఉప్పు:  సరిపడా

నూనె: 3 స్పూన్స్

 

తయారు చేయు విధానం:

ముందుగా దొండకయాల్నికడిగి గుత్తివంకాయలు కట్ చేసినట్టు కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి

తరువాత ఎండుమిర్చి,జీలకర్ర, శనగపప్పు, దోరగా ఉప్పు కలిపి కొంచం నీళ్ళు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలాని దొండకాయలో పెట్టాలి.

స్టవ్ వేగించి పాన్ పెట్టి పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక దొండకాయల్ని జాగ్రత్తగా వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి.