బేబీ కార్న్ మష్రూమ్స్ సూప్ రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:-

వెజిటబుల్‌ స్టాక్ - 4 కప్పులు 

మష్రూమ్స్ - 2 కప్పులు

నూనె - 1 స్పూన్‌

సోయాసాస్‌ - 2 స్పూన్స్

బేబీకార్న్‌ ముక్కలు - 1 కప్పు

వెనిగర్‌ - 2 స్పూన్స్

ఉప్పు  - తగినంత 

తయారు చేసే విధానం:-

* ముందుగా మందపాటి గిన్నె తీసుకుని అందులో వెజిటబుల్‌ స్టాక్‌లో పుట్టగొడుగులు, బేబీకార్న్‌, క్యారెట్‌ ముక్కలు వేసి కాసేపు మరగబెట్టాలి.

* తరువాత ఉప్పు వేసి కలపాలి. చివరిలో వెనిగర్‌,సాస్‌ వేసుకుని సర్వ్ చేసుకోవాలి