ఆలూ టిక్కా రెసిపి
కావలసిన పదార్థాలు :
ఆలూ - మూడు
కారం - కొద్దిగా
ఉప్పు - కొద్దిగా
పచ్చిమిరపకాయలు - 2
కొత్తి మీర - కొద్దిగా
బ్రెడ్ - రెండు
తయారు చేయు విధానం :
ముందుగా ఆలూ ను ఉడికించుకుని మెత్తగా చేసి అందులో పచ్చి మిరపకా యలు, కొత్తిమీర ,కారం, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.
బ్రెడ్ ముక్కలను నీళ్ళలో ఒకసారి ముంచి మళ్ళి వాటర్ మొత్తం తీసేయ్యాలి
ఇప్పుడా బ్రెడ్డుని మిశ్రమంలో కలిపి దీనితో టిక్కాలను చేసి, పాన్ మీద ఆయిల్ వేసి రెండువైపులా కలర్ మారేవరకు కాల్చాలి.