Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
AMRUTAM KURISINA RAATRI
* By BALA GANGADHAR TILAK*
కలల పట్టు కుచ్చులు ధరించి,
కవిచామృతపానం చేసిన
నిత్య యౌవనుడు--
అదృష్టాధ్వం సమకూరినా
అగాధ బాధా పాదఃపతంగాల
ఆక్రందనల్ని
ఆలకించిన వాడు---
జడత్వ, మూఢత్వాల
సమూలచ్ఛేదానికి
సమకట్టిన వాడు---
కవితామృతానికి
జీవన వాస్తవికతల హాలాహలాన్ని
జోడించి,
కొత్తటానిక్ తయారచేసిన
సాహితీ భిషక్
పలకరించ వచ్చాడీ పుటల్లోకి
అతని పేరు నవకవితా బాల
గంగాధర తిలక్
ISBN : 81-7098-047-X


