శ్రీ సాయినాథ దశనామ స్తోత్రము

ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకమాయినే
తృతీయం తీర్థరాజాయ, చతుర్ధం భక్తవత్సలే
పంచమం పరమాత్మాయ, షష్టంచ షిర్డివాసినే
సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే
సపమం నిరాడంబరాయ, దశమం దత్తాపతారమే
ఏతాని దశ నామాని, త్రిసంధ్యా యః పఠేన్నరః
సర్వ కష్ట భయాస్ముక్తో సాయినాథ గురు కృపాః


More Saibaba