మంచి ఫలితం రావాలంటే ...

(For Best Result)

స్వదీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణౌ

తపసశ్చ సుతప్తస్య తస్యాన్తే సుఖమేధతే

కష్టపడి నేర్చుకున్న విద్య, నేర్పుగా చేసిన యుద్ధం, శ్రద్ధాసక్తులతో జాగ్రత్తగా చేసిన పని, నియమనిష్టలతో చేసిన పూజ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. కనుక మంచి ఫలితం రావాలంటే ఎప్పుడూ జాగ్రత్తగా పనిచేయాలి.


More Good Word Of The Day