జీవితం అశాశ్వతం

Life is not Permanent

త్యజ దుర్జన సంసర్గం భాజ సాధు సమాగమం

కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్య మనిత్యతాం

 

చెడు స్నేహాలు ఎప్పటికీ మంచిది కాదు. మంచివారికి దగ్గరగా ఉంటూ సన్నిహితంగా మెలగాలి. దుష్టులకు దూరంగా ఉండటం ఎంత అవసరమో, సజ్జనులను కోల్పోవడం అంత బాధాకరం. కాలాన్ని వృథా చేయడం కానీ దుర్మార్గాలతో నింపడం కానీ చేయకుండా నిరంతరం మంచి పనులమీదే ధ్యాస పెట్టాలి. పుణ్యం సంపాదించుకోవాలి. జీవితం శాశ్వతం కాదని, నీటిబుడగ లాంటిదని తెలుసుకోవాలి.

 

Sanskrit Sookti and meaning, quotable quote Subhashitam, hindu dharmik literature and slokas, satakam in sanskrit and meaning, memorable slokas and meaning


More Good Word Of The Day