సత్ఫలితాలు కావాలంటే...

(For Good Result)

ఉపాన హౌచ వాసశ్చ ధృటన్వై ర్న ధారయేత్

ఉపవీత మలంకారం స్రజం కారకమేవ చ

 

వేరొకరి చెప్పులు, దుస్తులు, యజ్ఞోపవీతం, ఆభరణాలు, అలంకార సామగ్రి, పూలమాలలు, కమండలాలు ధరించడం మంచిది కాదు. ఆయా వస్తువులను ఒకరివి ఒకరు వేసుకున్నట్లయితే సత్ఫలితాలు రావు.

 

Sanskrit Sayings, Sanskrit Shlokas, good words Subhashitam, Subhashitam in Sanskrit Literature


More Good Word Of The Day