కొడుకు సజ్జనుడు అయితే...

Good Son..

శర్వరీ దీప కశ్చన్ద్రః ప్రభాతోద్దీపకో రవిః

త్రైలోక్య దీపకో ధర్మః సుపుత్రః కులదీపకః

 

చంద్రుడు రాత్రిపూట వెలుగు ఇస్తాడు. సూర్యుడు పగటిపూట కాంతి ఇస్తాడు.ధర్మం ముల్లోకాలను ప్రకాశింపచేస్తుంది. ఇక కొడుకు సజ్జనుడు కనుక అయితే కులానికి ప్రకాశం వస్తుంది.


Sanskrit poems, Sanskrit neeti satakam meaning, Subhashitam, shlokas and meaning, Sanskrit quotable shlokas


More Good Word Of The Day