కీర్తి మాత్రమే నిలుస్తుంది

Only Name and fame..

అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం

అస్థిరం దారపుత్రాది ధర్మః కీర్తిర్ద్వయం స్థిరం

 

జీవితం, సమాజం, యౌవనం, ధనం, భార్యాబిడ్డలు - ఇవేవీ శాశ్వతం కాదు. ధర్మవర్తన మాత్రమే ఎంచదగ్గది. అలా వచ్చే కీర్తి మాత్రమే స్థిరంగా నిలుస్తుంది.

 

Poems in hindu literature, Sanskrit neeti satakam meaning, Subhashitam, meaning of shlokas, Sanskrit quotable shlokas


More Good Word Of The Day