Kora Silk Sarees !!

ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని మోడ్రన్ డ్రెసెస్ వచ్చినా అతివలు ప్రత్యేక సందర్భాలలో చీరలకే ప్రాధాన్యమిస్తారు. ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా చీరకున్న ప్రత్యేకత వేరు. ఇది పాతబడటం అంటూ ఉండదు. అందుకే మారుతున్న కాలాన్ని బట్టి డిజైన్లు తేడా ఉంటాయేమో కానీ... చీరకున్న ప్రాధాన్యత మాత్రం పోదు. అందులోవే ఈ కోర సిల్క్. అటు ఫ్యాషన్ కు తగ్గట్టు... ఇటు కట్టుకోవడానికి వీలుగా ఉండే కొన్ని కోర సిల్క్ డిజైన్లు మీకోసం.. https://www.youtube.com/watch?v=E430IuY6B60


More Fashion