స్వర్గమైన నరకమైనా ఇక్కడే!

 

 

అనుకూల కళత్రోయః

తస్య స్వర్గ యిహైవహి

ప్రతికూల కళత్రస్య

నరకో నాత్ర సంశయః

స్వర్గమైనా నరకమైనా మన ఇంట్లోనే ఉందంటున్నారు పెద్దలు. అది ఎలా అంటే... భార్యభర్తల మధ్య సఖ్యత ఉంటే, ఆ ఇల్లు స్వర్గంగా కనిపిస్తుందట. కానీ అదే భార్యాభర్తల మధ్య కీచులాటలు ఉంటే, ఆ ఇల్లు కాస్తా నరకంగా మారిపోతుందట!


More Good Word Of The Day