సాహసమే ఊపిరి... హర్షిణీ కన్హేకర్...

హర్షిణి కన్హేకర్‌ ఈ పేరు చాలా తక్కువ మంది వినుండవచ్చు. మన దేశపు తొలి మహిళా ఫైర్‌ ఫైటర్‌. నలుగురు వెళ్లే మార్గం కాకుండా భిన్న మార్గాన్ని ఎంచుకుని తన సత్తాను చాటింది. చాలా కష్టమైన రంగాన్ని ఎన్నుకొని ఎంతోమంది స్త్రీలకు ఆదర్సంగా నిలిచారు. ఈరోజు మహిళా దినోత్సవం రోజున హర్షిణీ కన్హేకర్ గురించి ఈ వీడియో మీకోసం. చూసి స్ఫూర్తి పొందండి..   https://www.youtube.com/watch?v=UgK4JfiklEw



More Ladies Special