అందరికంటే గొప్పవాడు

 

 

 

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపాపి మతోపాధికః ।

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ॥

భగవంతుని ధ్యానంలో మనసుని నిల్పినవాడు... కఠినమైన తపస్సాధనలు చేసేవానికన్నా శ్రేష్టుడు, జ్ఞానులకన్నా గొప్పవాడు, కర్మయోగికన్నా ఉన్నతుడు. అందుకని ఓ అర్జునా! నువ్వు యోగిగా ఉండు.

 


More Good Word Of The Day