Home » Festivals » Vinayaka Chaviti » గణపతి పూజ ఎందుకు చేయాలి ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు!

గణపతి పూజ ఎందుకు ప్రతి శుభకార్యానికి ముందు చేయాలి? గణపతిని పూజించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏమిటి? పురాణాలు, శాస్త్రాలు గణపతి ఆరాధన గురించి ఏం చెబుతున్నాయి? అనే విషయాలను ఈ వీడియోలో డా. అనంత లక్ష్మి సులభంగా వివరిస్తున్నారు.

బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే ముందు, పరమశివుడు త్రిపురాసుర సంహారానికి ముందు, శ్రీమహావిష్ణువు తన కార్యానికి ముందు, శ్రీరాముడు సీతాదేవి అన్వేషణకు బయలుదేరే ముందు గణపతిని ఆరాధించినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకే ఏ కార్యాన్ని ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించే సంప్రదాయం ఏర్పడింది.

గణపతి పూజ ప్రాధాన్యత, విఘ్నాలను తొలగించే గణపతి ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు, ప్రతి శుభకార్యానికి ముందు గణపతిని ఎందుకు పూజించాలనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! 

 

google-ad-img