Prev
Next
వాళ్ల జీవితం వృథా
యజ్ఞదానతపాంసీహ పరత్ర న చ భూతయే। భవంతి తస్య యస్యర్తపరిత్రాణే న మానసమ్॥
యజ్ఞాలు, దానధర్మాలు, తపస్సు... ఎన్నయినా చేయవచ్చుగాక. కానీ ఎవరికైతే ఆర్తులను కాపాడాలన్న ఇంగితం ఉండదో... వాళ్ల జీవితం వృధాగానే మిగిలిపోతుంది.
Also Read
ఎక్కువ తక్కువలు...
దేవుడికే ఇష్టం లేకపో...