దీంట్లో కూడా ఆడవారే ముందుంటున్నారా.?

 

ప్రస్తుత ఆధునిక యుగంలో తాము పురుషులకు ఏ విషయంలోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు.. రంగమేదైనా సరే అందులో మగవారిని సైతం వెనక్కునెట్టి టాప్ ప్లేస్‌లో కూర్చొంటున్నారు. అయితే అన్నింట్లో ముందున్నట్లే అనారోగ్యంలోనూ నెంబర్‌వన్ ప్లేస్ తమదే అంటున్నారు. వాటిలో ప్రధానమైనది డిప్రెషన్.. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, హర్మోన్ల అసమతౌల్యత ఇలా కారణం ఏదైనా అది అంతిమంగా డిప్రెషన్‌కు దారి తీసి మహిళలను కృంగదీస్తోంది. ఈ నేపథ్యంలో అసలు దీనికి కారణాలు.. డిప్రెషన్ లక్షణాలు, చికిత్సా విధానం తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=Z7RduReslBo

 


More Ladies Special