Prev
Next
ద్రోహం
బ్రహ్మహత్యా గురోర్ఘాతో గోవధః స్త్రీవధ స్తథా।
తుల్య మేభిర్మహాపాపం భక్తత్యాగేప్యుదాహృతమ్॥
బ్రాహ్మణహత్య, గురుహత్య, గోవధ, స్త్రీ హత్య ఎంత నేరమో... మనల్ని వెన్నంటి ఉండేవారిని విడనాడటం కూడా అంతే ద్రోహం.
Also Read
ఎంత జరిగినా కానీ...
ఎటు చూసినా సుఖమే...