Belleza Fashion.. Trendy Jewellery...

 

ఆడవారి అందాన్ని అలంకరించుకునేందుకు చేతులకు గాజులు, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు ఎంత అవసరమో... అలాగే మెడకు కూడా అలంకరణ అవసరమే. అసలే మ‌గువ‌ల కంఠాన్ని శంఖంతో పోల్చుతారు. మరి అలాంటిది మెడను అలా బోసిగా వదిలేస్తే ఎమన్నా బావుంటుందా.

ఓ అందమైన కంఠాభరణాన్ని ధ‌రిస్తే ఎంత బావుంటుంది. ఈరోజుల్లో ఫ్యాషన్ కూడా కాస్త ఎక్కువైంది కాబట్టి.. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంఠాభ‌ర‌ణాలు దొరుకుతున్నాయి.  కాలేజ్ అమ్మాయిలు ధ‌రించేవి ఫ్యాన్సీ కంఠాభ‌ర‌ణాల దగ్గర నుండి.. పెద్దవారికి సైతం ఎన్నోమోడల్స్ ను మీ ముందుకు తీసుకొచ్చింది Belleza Fashion Trendy Jewellery. వాటిలో కొన్ని డిజైన్స్ మీకోసం...

 https://www.youtube.com/watch?v=G7JcsfZQv0c


More Fashion