• Prev
  • Next
  • “ I have Crossed Ten ”

    “ మీ చుట్టాలింట్లో పెళ్లి విందుకు పిలిచారన్నావ్...మరి ఎందుకు

    వెళ్ళలేదు ?” అడిగాడు చింటు.

    “ నేను వెళ్ళడానికి వీల్లేదురా...” అన్నాడు బంటి.

    “ అదేంటి "

    “ అదికాదురా...శుభలేఖ మీద..విందు

    ఏడునుంచి పది వరకు అని రాసి

    వుందిరా...మరి నాకు పది దాటాయిగా...”

    అమాయకంగా చెప్పాడు బంటి.

  • Prev
  • Next