• Prev
  • Next
  • HOME WORK

    " ఏరా రవి హోం వర్క్ చేశావా ?" అడిగాడు టీచర్.

    " చేయలేదు టీచర్ " చెప్పాడు రవి.

    " ఎందుకు చేయలేదురా..?" కొంచం కోపంగా అడిగాడు టీచర్.

    " నాకు హోం లేదు కాబట్టి హోం వర్క్ చేయలేదు టీచర్ "

    చెప్పాడు రవి.

    " మరెక్కడుంటున్నావురా ? "అయోమయంగా అడిగాడు.

    " రోడ్డు మీద.రోడ్డు మీద చేసే వర్క్ ఇవ్వండి చేసుకువస్తాను "

    తెలివిగా చెప్పాడు రవి.

  • Prev
  • Next