TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
బాబుమోహన్ హైటెక్ వంటగాడు
బాబుమోహన్...ఈ పేరు వినగానే కనబడగానే మనకు గుర్తుకు వచ్చే పాత్ర అమ్మా..ఇంత
కూరుంటే వేయండమ్మా అంటూ అడుక్కుతినే పాత్ర. ఎన్నో పాత్రలకు నవ్వుతూ జీవం
పోసిన మన బాబూమోహన్ గారు చాలా చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాల్లో కోట
శ్రీనివాసరావు చేతిలో తన్నులు తిన్నాడు. అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి
కాంబినేషన్ బాలే బాగుందని చాలామందికి తెలుసు! హైటెక్ వంటవాడిగా మన
ముందుకు వచ్చిన మన బాబుమోహన్ మనల్ని ఎలా నవ్విస్తాడో చూద్దాం
! Babu Mohan as Hi tech Cook