TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
త్రిషకు ఫోన్ చేసిన సునీల్
" నటించడానికి భాషతో సంబంధం లేదు నటన మీద సరైన పట్టుదల, అవగాహన, నటించే
సామర్థ్యం ఉంటే చాలు అన్ని భాషల్లోని సినిమాలల్లో నటించవచ్చు.అన్ని భాషల
ప్రేక్షకులు లైక్ చేస్తారు.అభిమానిస్తారు " అని చెప్పిన త్రిష, నటన మీది మక్కువతో
దాదాపుగా అన్ని భాషల్లోని చిత్రాల్లో నటించి అందరిని మెప్పించి ప్రేక్షకుల అభిమానాన్ని
పొందింది. అసలు సునీలు త్రిషకు ఎందుకు ఫోన్ చేశాడు ? ఇంతకీ ఎవరు చేయమంటే
చేశాడు ? ఫోన్ చేసి ఏమి చెప్పాడు ?
Sunil Tremendous Comedy With Trisha In Phone