• Prev
  • Next
  • Twenty years nundi

    “ ఈవేళ ఎందుకింత ఆలస్యమయింది.” అని చాలా కోపంగా అడిగాడు మేనేజర్.

    “ అదీ...అదీ...ఇంటిదగ్గర వంటకు ఉల్లిపాయలు కోస్తుంటే వేలు తెగింది సార్ " అని

    నసుగుతూ చెప్పాడు క్లర్క్.

    “ చాల్లేవయ్యా చెప్పావు...నేను ఇరవై సంవత్సరాల నుండి వంటచేస్తున్నాను. కాని

    ఇంతవరకూ చిన్న గాటైనా పెట్టుకోలేదు తెలుసా " అని గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు మేనేజర్.


  • Prev
  • Next