• Prev
  • Next
  • Telivaina Patient

    వళ్ళంతా దురదగా ఉందని ఒకరోజున స్కిన్ స్పెషలిస్టు దగ్గరికి వెళ్లాడు

    ఆంజనేయులు.

    “ ఏమిటయ్యా నీ సమస్య ?” అని అడిగాడు డాక్టర్.

    “ సార్...నాకు గోళ్ళు బాగా పెరగడానికి మందులు కావాలి సార్! కొంచం

    రాసివ్వండి " అని అన్నాడు ఆంజనేయులు.

    “ రాసిస్తానుగానీ...ముందుగా గోళ్ళు పెంచుకోవడం ఎందుకో చెప్పు ?” అని

    సౌమ్యంగా అడిగాడు డాక్టర్.

    “ వళ్ళంతా విపరీతమైన దురదగా ఉందిసార్! గోక్కోడానికి " అని చెప్పి పకపక

    నవ్వాడు ఆంజనేయులు.

    “ ఆ...” అదివిని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.


  • Prev
  • Next