TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ ఏయ్ ఆటో...చార్మినార్ కి ఎంత తీసుకుంటావో చెప్పు ? ”
అడిగింది అప్పుడే బస్సుదిగి వచ్చిన ఒకావిడ.
.png)
“ క్షమించండి మేడమ్...ప్రస్తుతం చార్మినార్ అమ్మే ఉద్దేశం లేదు
నాకు " అని చెప్పి పకపక నవ్వాడు ఆటోవాడు.