• Prev
  • Next
  • Karate wife

    “ఎందుకు వీర్రాజు...వారానికోసారి వచ్చి ఒక్కొక్క పన్నే

    కట్టించుకుంటున్నావు ?” అడిగాడు డాక్టరు వారానికి వచ్చి పన్ను

    పెట్టించుకునే వీర్రాజుని చూసి.

    “నా భార్య కరాటే క్లాసు వారానికి ఒకసారేనండి "అమాయకంగా

    చెప్పి,బాధతో నోరు తెరిచాడు వీర్రాజు.

  • Prev
  • Next