• Prev
  • Next
  • Oka Ganta Aalasyam

    “ఏమిటయ్యా నీ సమస్య ?”తనకి దగ్గరికి వచ్చిన పేషెంట్ ను అడిగాడు డాక్టర్.

    “ఉదయం నిద్రలేవగానే ఓ గంట తలడిమ్ముగా,తిరుగుతున్నట్లు,కళ్ళముందు

    మెరుపులు కనిపిస్తున్నాయ్ సర్ "అని చెప్పాడు ఆ పేషెంట్.

    “హహహ...నీ సమస్యకు పరిష్కారం సులభం.”అన్నాడు డాక్టర్.

    “ఏమిటి సర్ అది ?”అతృతగా అదిగాడు పేషెంట్.

    “వెరీ సింపుల్...ప్రతిరోజూ ఓ గంట ఆలస్యంగా నిద్రలేవడం అలవాటు చేసుకుంటే సరి

    "అని పకపక నవ్వాడు డాక్టర్.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు పేషెంట్.


  • Prev
  • Next