• Prev
  • Next
  • Bhajana

    “ఏవండీ...నేను కట్టుకున్న చీర బాగుందని కనీసం

    సరదాకోసమైన అనొచ్చు కదా?”భర్తతో అన్నది భార్య.

    “ప్రతిరోజూ నీకు భజన చేసే ఓపిక లేదు "అని గబుక్కున

    నాలిక్కరుచుకున్నాడు భర్త.

  • Prev
  • Next