• Prev
  • Next
  • Oho Adbhutam

    Oho Adbhutam

    ఓహో అద్భుతం

    " ఓహో ! అద్భుతం ! నీ ఇల్లు ఇంద్రభవనంలా వుంది. మొత్తానికి పెద్ద ఇల్లే

    కట్టించుకున్నావు. అయితే నీ మొగుడితో ఆ పాత ఉద్యోగం మాన్పించావన్నమాట "

    అని అంది రజని.

    " లేదే...నేనే మొగుడ్ని మార్చుకున్నాను " అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది

    హేమ.

  • Prev
  • Next