• Prev
  • Next
  • Naaku Moodo Nela

    కామేశం, కామిని ఇద్దరూ ప్రేమించుకున్నారు. సినిమాలకు షికార్లకు వెళ్లారు.

    ఒకరోజున ఇద్దరూ పార్కుకు వెళ్లారు.సరదాగా కబుర్లు చెప్పుకుని ఇంటికి

    వెళ్తుండగా, కామేశంతో కామిని ఇలా అన్నది.

    “ కాము...” అని ప్రేమగా పిలిచింది.

    “ ఏంటి కామి...?” అంతే ప్రేమగా అన్నాడు కామేశం.

    “ ఇప్పుడు నాకు మూడోనెల...” అని చెప్తూ సిగ్గుపడింది కామిని.

    “ ఛ ఊరుకో కామిని...! ఆడవాళ్ళు వయస్సు అబద్దం చెబుతారని తెలుసుకాని,

    మరి ఇంత తక్కువ చెబితే ఎవరు నమ్ముతారు " అని అన్నాడు కామేశం

    అమాయకంగా.

    “ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది కామిని.


  • Prev
  • Next