• Prev
  • Next
  • Anduke Naa Chetha

    వెంకట్రావు, తన కొడుకుని చూసి మురిసిపోతూ " వీడికన్నీ నా

    పోలికలే వచ్చాయి " అని భార్యతో అన్నాడు ప్రేమగా.

    " అందుకే....రోజు నా చేత తిట్లు తింటున్నాడు " అని గబుక్కున

    అక్కడి నుంచి వెళ్లిపోయింది భార్య.

    " ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచాడు వెంకట్రావు.

  • Prev
  • Next