TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ నా కంపెనీలో కేవలం పెళ్ళయిన వాళ్ళకే ఉద్యోగాలిస్తాను "
చెప్పాడు మేనేజర్.
“ ఎందుకు సార్ ?” అడిగాడు ఇంటర్వుకు వచ్చిన రాము.
.png)
“ వాళ్లయితే ఎన్నితిట్టినా అలవాటుగా సర్దుకుపోతారు కాబట్టి "
అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు మేనేజర్.