• Prev
  • Next
  • Bharya kosam

    “ ఇదేమిటండీ...ప్లేటు,కత్తి తీసుకుని మేడెక్కుతున్నారు..”

    అడిగింది భార్య.

    “ నీకోసం పండు వెన్నెలను కోసి తెద్దామని " వెటకారంగా 

    అన్నాడు భర్త.

    “ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.

  • Prev
  • Next