• Prev
  • Next
  • Kalti prema

    “ మనిద్దరం పాలు నీళ్ళలాగ కలిసిపోయాం  కదూ

    రాధా " ప్రేమగా అన్నాడు కృష్ణ.

      “ ఆ మాటనకు కృష్ణ.ఎవరైనా వింటే మనది కల్తీ

    ప్రేమని అనుకుంటారు " అంది  అమాయకంగా రాధ.

      “ ఆఁ..” అని నోరు తెరిచాడు కృష్ణ.

  • Prev
  • Next