• Prev
  • Next
  • Eating lover

    “ రాజు...తియ్యని మాటలు ఓ నాలుగు చెప్పవా ?” ప్రేమగా

    అడిగింది రాణి.

    “ పాలకోవా, బాదంహల్వా, జిలేబీ,రసగుల్లా " అని ఠక్కున చెప్పాడు.

    “ ఆఁ " అని నోరు తెరిచింది రాణి.

  • Prev
  • Next