TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నోరు జారిన సర్వర్
.jpg)
" అందరు ఇచ్చిన టిప్ లతో ఏం చేస్తావు నీవు ? " అని భోజనం చేస్తూ సర్వర్ ని
అడిగాడు రాజబాబు.
" మంచి హోటల్ కి వెళ్లి భోజనం చేస్తానండి " అని చెప్పి గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు ఆ సర్వర్.