• Prev
  • Next
  • Constable Joke

    Constable Joke

    కానిస్టేబుల్ జోక్

    కానిస్టేబుల్ పోస్ట్ కి ఇంటార్వ్యు జరుగుతుంది.

    " చూడు...అనుకోకుండా ఒక రోజు నువ్వు ఉంటున్న వీధిలోనే దొంగలు పడ్డారనుకో "

    " అయ్యొయ్యో..." అని మాట మధ్యలోనే భయపడుతూ అన్నాడు ఆ వ్యక్తీ.

    " ష్...అరవకు. పడ్డారనుకో..." కొంచెం కోపంగా అన్నాడు అధికారి.

    " అనుకున్నాను సార్ " అరవడం ఆపి గుటికిల్లి మింగుతూ చెప్పాడు ఆ వ్యక్తీ.

    " అప్పుడు మీరు అర్జెంట్ గా రావాలి అని ఫోన్ వచ్చిందనుకో...అప్పుడు నువ్వు ఏం

    చేస్తావు ?" అని అడిగాడు అధికారి.

    " అదే వీధిలో ఉన్న మాయింటికి వెళ్లి మా యింట్లో దొంగలు పడకుండా కాపలా

    కాసుకుంటాను సార్ " అని చెప్పి అక్కడి నుండి పరుగేత్తాడు ఆ వ్యక్తీ.

  • Prev
  • Next