• Prev
  • Next
  • English lo Cheppu Chuddaam

    ఇంగ్లీషులో చెప్పు చూద్దాం

    పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్తగా వచ్చిన మాస్టారు

    మాస్టారు : ఓరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..

    విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..

    మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..

    విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..

    మాస్టారు : ఆ ??!

  • Prev
  • Next