• Prev
  • Next
  • Ee Ammaayi Mi Sonthamaite

    Ee Ammaayi Mi Sonthamaite

      అమ్మాయికి సంబంధించిన వివరాలు

    * ఐశ్వర్యారాయ్ ని మించిన అందం.

    * ఎవరు సరిపడని అభినయం కూడా ఉంది.

    * రాధలా ప్రేమిస్తుంది, సత్యభామలా కోపగించుకుంటుంది, రుక్మిణిలా లాలిస్తుంది.

    * అంకెల్లో చెప్పలేని కోట్లు ఆమె సొంతం.

    * ఆమె వాడే అందానికి మెరుగులు ఆకాశంలోని చుక్కాలన్ని.

    * నవ్వితే చాలు మీ జేబుకు చిల్లు పడి గుండెజారి గల్లంతవుతుంది.

    * హల్లో అంటూ చేయి కలిపితే చాలు చెప్పుకోలేని అదృష్టం పడుతుంది.

    * హైట్, చుట్టుకోలతలు చెప్పడానికి లేదు స్వయంగా వచ్చి చూసుకోవాలి.

     

  • Prev
  • Next