Atilokasundarilanti Ammaayiki Varudu Kaavali
అతిలోకసుందరిలాంటి అమ్మాయికి వరుడు కావాలి
" అతిలోకసుందరిలాంటి అమ్మాయికి జగదేకవీరుడు లాంటి అబ్బాయి కావాలి " అనే ఈ
పెళ్లి ప్రకటనకు మీరు స్పదించాలనుకుంటున్నారా...!
అందుకు మీరు చేయాల్సిందల్లా... ప్రియా ఓ ప్రియా - నీ కోసం - వేచిఉంటా - ప్రేమతో -
నువ్వు నేను - ప్రేమించుకుందాం రా - నువ్వు నాకు నచ్చావ్ - ఔనన్నా కాదన్నా- పెళ్లి
చేసుకుందాం " అని వచ్చేలా సినిమా పేర్లతో మీరు ఆ అమ్మాయిని మెప్పిస్తే
చాలు....అతిలోకసుందరిని మీ సొంతం చేసుకొని జగదేకవీరుడిలా మీరు నిలిచిపోవచ్చు.
అమ్మాయిని చూడాలనుకుంటున్నారా...ఆలస్యం చేయకుండా పేజి తిప్పండి. అమ్మాయిని చూడండి...మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.