• Prev
  • Next
  • Direct speech-indirect speech

    నాగరాజు, కొడుక్కి ఇంగ్లీష్ గ్రామర్ చెబుతూ "ఒరే కిరణ్...

    డైరక్టు స్పీచ్, ఇన్ డైరక్టు స్పీచ్ గురించి రెండు ఉదాహరణలు

    చెప్పు "అని కొడుకుని అడిగాడు.

    “ఉదయం నామీద కోపం వచ్చి నన్ను తిట్టడం డైరక్టు స్పీచ్.

    నిన్నరాత్రి అమ్మమీద కోపం వచ్చిన నన్నే తిట్టడం ఇన్ డైరక్టు

    స్పీచ్ "అని తెలివిగా చెప్పాడు కిరణ్.

    “ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నాగరాజు.

  • Prev
  • Next