• Prev
  • Next
  • Balligaa Puttalani

    “వచ్చే జన్మలో బల్లిగా పుట్టాలని కోరుకుంటున్నారా, ఎందుకూ ?”

    భర్తను అడిగింది భార్య.

    “నువ్వు చేసే సాంబారు తిని మనిషిగా చచ్చేకంటే,అందులో పడి

    బల్లిగా చావడం మేలు కదా!”అని అక్కడి నుండి వెళ్లిపోయాడు

    భర్త.

    “ఆ..”ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.

  • Prev
  • Next