• Prev
  • Next
  • ఊరి జనాభాని పెంచిన ఒక్కడు

    ఊరి జనాభాని పెంచిన ఒక్కడు

    " నేను ఒక్కడినే మా ఊరి జనాభాని ఒక శతం పెంచాను తెలుసా ? " అన్నాడు గిరి.

    " అంటే నువ్వంత రసికుడివా? " అని అడిగాడు హరి.

    " కాదు..నేను చిన్న పల్లెటూరిలో పుట్టాను. అప్పుడా ఊరి జనాభా వందమంది. నేను

    పుట్టాక అది నూటొక్కటి అయింది. నేను మరి జనాభాని ఒక్క శాతం పెంచినట్టే కదా ! "

    అని చెప్పి పకపక నవ్వాడు గిరి.

  • Prev
  • Next