• Prev
  • Next
  • Subbarao Over Time Joke

    సుబ్బారావు ఓవర్ టైం జోక్

    భయం భయంగా మేనజర్ కాబిన్ లోకి వెళ్లాడు కొట్టగా ఆ ఆఫీసులో చేరిన సుబ్బారావు.

    " నేనింక యింటికి వెళ్ళనా సార్ " అని మెల్లగా గొణిగాడు సుబ్బారావు.

    మేనేజర్ చేతి వాచ్ వంక చూసి కళ్ళు చిట్లించాడు. " అప్పుడేనా ? ఉద్యోగంలో చేరేటప్పుడే

    చెప్పానా ఇక్కడ ఓవర్ టైం చేయాల్సి ఉంటుందనీ " అని కోపంగా అరిచాడు మేనేజర్.

    " చెప్పారనుకోండి...." అని నెమ్మదిగా నసిగాడు సుబ్బారావు.

    " మరైతే ఇంకా అర్ధరాత్రి పన్నెండు దాటందే అప్పుడే వెళ్లిపోతానంటావేం ? " అని

    మరికాస్త కోపంగా అన్నాడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు.

  • Prev
  • Next